Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రరాజ్యాలకే పవర్ లేదు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 6:40 AM అంతర్జాతీయంGeneral
అగ్రరాజ్యాలకే పవర్ లేదు - Udayam
కేవలం సైనిక శక్తితో ప్రపంచంలో శాంతిని స్థాపించలేమని, అగ్రరాజ్యాలు తమ సామర్థ్యాలు అంత గొప్పవి కాదని గుర్తించాలని ఐరాస చీఫ్ గుటెరస్ తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ విభేదాలు వీడి పరస్పర సహకారంతో నడుచుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...