వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో పేరుపాలెం బీచ్‌కు సందర్శకులను అనుమతించబోమని మొగల్తూరు ఎస్ఐ జి. వాసు తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు. ఈ రెండు రోజులు బీచ్ సందర్శనకు రావొద్దని సూచించారు.
Comments
Loading comments...

