Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ బయోమెట్రిక్ లేకుంటే గ్యాస్ కట్

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 6:30 AM హైదరాబాద్General
ఆధార్ బయోమెట్రిక్ లేకుంటే గ్యాస్ కట్ - Udayam
గ్యాస్ సబ్సిడీ పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి బయోమెట్రిక్ పూర్తి చేయని వారికి 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ నిలిచిపోనుంది.

Comments

G
Loading comments...