వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల 44వ వార్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి సొసైల్ రానా మంగళవారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. రోజాకుంట వీధిలో ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులను పలకరిస్తూ మద్దతు కోరారు.
తనతో పాటు వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి దాల్‌మిల్ అమీర్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
Comments
Loading comments...

