వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నందివాడ మండలంలో అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావంతో ఏవైనా సమస్యలు ఎదురైతే 99086 64631కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు.
కృష్ణా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో ఈ నంబర్‌ను వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

