వార్తలకు తిరిగి వెళ్లండి

నందిపేట మండలం మాయాపూర్, ఉమ్మెడ, బాద్గుణ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా, ప్రమాదకర మలుపుల వద్ద పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తొలగించారు. సొంత ఖర్చులతో ట్రాక్టర్, పొక్లెయిన్లను వినియోగించి ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

