Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగురు నీదితులపై పోక్సో కేసు నమోదు

Follow Udayam on Google
ch. anji Sep 22, 2026 9:34 PM వికారాబాద్General
నలుగురు నీదితులపై పోక్సో కేసు నమోదు - Udayam
దోమ మండల కేంద్రంలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ బాలిక వీడియో ను తీసి నలుగురు దుండగులు ఆ వీడియోలను చూపిస్తూ బాలికను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ బ్లాక్ మెయిల్ చేయడంతో బాధితురాలు తీవ్ర ఇబ్బందులకు గురైంది. అయితే, ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించగా, కొందరు స్థానిక రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడం గమనార్హం.

Comments

G
Loading comments...