వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో రమణారెడ్డి, తహశీల్దార్ ముప్పు కృష్ణ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణి మంచి అవకాశమని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

