వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ మెయిల్ ద్వారా స్విగ్గీ సంస్థ నుంచి రూ.10.74 లక్షలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. విక్రయ సంస్థ పేరుతో నకిలీ మెయిల్ సృష్టించి బ్యాంకు ఖాతా వివరాలు మారినట్లు నమ్మించారు. దీంతో స్విగ్గీ సిబ్బంది ధ్రువీకరించకుండా నగదు బదిలీ చేశారు.
జులై 14న ఈ మోసం జరిగింది. లావాదేవీపై అనుమానం రావడంతో విక్రయ సంస్థను సంప్రదించగా అసలు విషయం బయటపడింది.
Comments
Loading comments...

