Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైసల్లేనిదే పనులు కావు: రాజగోపాల్

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 6:33 AM నల్గొండGeneral
పైసల్లేనిదే పనులు కావు: రాజగోపాల్ - Udayam
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు డబ్బుల్లేనిదే పనులు జరగడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా గట్టుప్పలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెల్ట్‌షాపులను నిర్మూలిస్తామన్న కాంగ్రెస్‌ హామీ అమలులో విఫలమైందని విమర్శించారు. గత భారాస ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై సరైన ప్రణాళికలు రూపొందించలేదన్నారు.

Comments

G
Loading comments...