Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాడులు చేయడం పెద్ద పనికాదు: జగన్

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 6:29 AM కడపGeneral
దాడులు చేయడం పెద్ద పనికాదు: జగన్ - Udayam
పులివెందులలో దాడులు చేయడం తమకు పెద్ద పనేమీ కాదని వైకాపా అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలకు పిలుపునిస్తే ఎన్నికలే జరగవన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే అలాంటి పిలుపు ఇవ్వడం లేదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైకాపా ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదన్నారు.

Comments

G
Loading comments...