Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపయోగంగా వైకుంఠధామాలు.. ప్రజాధనం వృథా!

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 12:26 PM వికారాబాద్General
నిరుపయోగంగా వైకుంఠధామాలు.. ప్రజాధనం వృథా! - Udayam
వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజాధనంతో నిర్మించిన వైకుంఠధామాలు నిరుపయోగంగా మారాయి. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు వినియోగంలోకి రాకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వైకుంఠధామాలు ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిధులు వృథా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...