Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు శుభవార్త

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 18, 2026 10:51 AM బాపట్లGeneral
నిరుద్యోగులకు శుభవార్త - Udayam
రాష్ట్ర అగ్నిమాపక శాఖ 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బాపట్ల జిల్లాలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 4 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు ఏజ్ ఉన్న పురుషులు పదో తరగతి పాసై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దరఖాస్తుల కోసం //slprb.ap.gov.in/ చెక్ చేయండి మరీ.

Comments

G
Loading comments...