వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనల పేరుతో ఏ ప్రాంతాన్నీ నిరవధికంగా ఆక్రమించుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనల కోసం కేటాయించిన అధికారిక ప్రదేశాలకూ సమయ పరిమితి ఉండాలని వ్యాఖ్యానించింది.
ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే ఒక ప్రాంతాన్ని శాశ్వతంగా తమ ఆధీనంలో ఉంచుకోలేరని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

