వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి విజేత ప్రాథమిక పాఠశాల చెందిన ఉపాధ్యాయురాలు అంగారి పుష్పలత (హేమ) కు తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయురాలికి అవార్డు లభించినందుకు అభినందనలు తెలిపారు. ఇటువంటి అవార్డులు అందించడం వల్ల ఉపాధ్యాయుల్లో శిక్షణ నైపుణ్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు.
Comments
Loading comments...

