వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సమితి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోట్ల నారాయణను నియమించినట్లు పార్టీ జిల్లా కన్వీనర్ డా. చంద్రప్రకాశ్ తెలిపారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో కోట్ల నారాయణ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కోట్ల నారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

