Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలో 17న విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 16, 2026 6:50 PM నిర్మల్General
నిర్మల్ పట్టణంలో 17న విద్యుత్ సరఫరాకు అంతరాయం  - Udayam
ఈనెల 17న గురువారం ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్మల్ పట్టణంలోని గుల్జార్ మార్కెట్ , బస్తి దవాఖానా, ఇస్లాం పుర, ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని పట్టణ ఏ డి ఈ కొమ్మెర శ్రీనివాసరావు తెలిపారు. సదరు ప్రాంతంలో విద్యుత్ లైన్ ల మరమ్మత్తులు చేపట్టవలసి ఉందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...