Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ప్రియదర్శనగర్ లో ఆకట్టుకుంటున్న జై సేవాలాల్ బంజారా యూత్ వినాయకుడు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 14, 2026 11:19 PM నిర్మల్General
నిర్మల్ ప్రియదర్శనగర్ లో ఆకట్టుకుంటున్న జై సేవాలాల్ బంజారా యూత్ వినాయకుడు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్‌లో ఏడెనిమిది సంవత్సరాలుగా జై సేవాలాల్ బంజారా యూత్ నిర్మల్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బంజారా సోదరులంతా ఏకమై గణేశ్ ఉత్సవాల్లో పాల్గొంటూ తమ ఐక్యతను చాటడంతో పాటు బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఏ ఆయా ప్రాంతాలలో ఉన్న బంజారలు ఇక్కడ నిత్య పూజలు నిర్వహించడం ఆనవాయితీ.

Comments

G
Loading comments...