Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మూడవ నంబర్ వినాయకుని దర్శించుకున్న మున్సిపల్ చైర్పర్సన్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 15, 2026 12:52 PM నిర్మల్General
నిర్మల్ మూడవ నంబర్ వినాయకుని దర్శించుకున్న మున్సిపల్ చైర్పర్సన్ - Udayam
బుధవార్పేట్‌లోని అంబేద్కర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ గణపతిని మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు సాధించిన ఉల్లెంగ ప్రణిత, పడిగేల ప్రసన్న, పడిగేల మనోజ్ఞలను శాలువాలతో సన్మానించి అభినందించారు.

Comments

G
Loading comments...