Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో కురుస్తున్న మోస్తారు వర్షం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 4:57 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఒకేసారి మోస్తారు వర్షం మొదలైంది. సుమారు 15 రోజులుగా ముఖం చాటేసిన వరుణ దేవుడు చిరుజల్లులతో మొదలవడంతో స్థానికులు వర్షం వ్యక్తం చేశారు. మోస్తరు రూపంలో వర్షం కురవడంతో ఎండ వేడి నీతో కొట్టుమిట్టాడుతున్న స్థానికులకు కాస్తంత ఉపశమనం కలిగింది. వర్షం కారణంగా చిరు వ్యాపారులు కాస్తంత ఇబ్బందులు ఎదుర్కున్నారు.

Comments

G
Loading comments...