Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ అస్రా కాలనీ అంతర్గత వీధులలో నెల రోజులుగా అంధకారం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 9:40 AM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీ అంతర్గత వీధులు అంధకారంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా తమ వీధులలో వీధి స్తంభాలకు దీపాలు వెలగక నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తున్నదని చెప్పారు. వర్షాలు కురిసినప్పుడు రాత్రంతా నరకయాతన తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సంబంధిత విభాగం అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...