Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ది సెకండ్ ఆర్బిట్' పుస్తకావిష్కరణ

భవేష్ కుమార్ Jul 13, 2026 11:43 AM అల్ ఇండియా 8 viewsabout 1 hour ago
'ది సెకండ్ ఆర్బిట్' పుస్తకావిష్కరణ - Udayam Digital
వ్యోమగామి శుభాన్షు శుక్లా రచించిన ‘ది సెకండ్ ఆర్బిట్’ పుస్తకాన్ని డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని యువతకు, పిల్లలకు ఈ పుస్తకం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజీ షెడ్యూల్‌లోనూ శుభాన్షు శుక్లా సమయాన్ని కేటాయించి, తన అనుభవాలను గ్రంథస్థం చేయడం అభినందనీయమన్నారు. ఈ అద్భుతమైన పుస్తకాన్ని అందించినందుకు రచయితకు ఆయన తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...