Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓమర్ అబ్దుల్లాకు బీజేపీ లీగల్ నోటీసు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 13, 2026 11:51 AM జాతీయంGeneral
ఓమర్ అబ్దుల్లాకు బీజేపీ లీగల్ నోటీసు - Udayam
ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ రూ.30 కోట్లు ఆఫర్ చేసిందన్న ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లాకు లీగల్ నోటీసు అందింది. ఆధారాలు చూపాలని లేదా వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ హెచ్చరించింది.

Comments

G
Loading comments...