Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారికి CMRF సాయం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 23, 2026 2:19 PM హైదరాబాద్General
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారికి CMRF సాయం - Udayam
కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన LOCలను ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. పికెట్‌కు చెందిన ఇందిరకు రూ.2.50 లక్షలు, లాల్‌బజార్‌కు చెందిన రమాదేవికి రూ.2 లక్షలు, గన్‌బజార్‌కు చెందిన హుస్సేన్‌కు రూ.1.25 లక్షల ఎల్‌‌వోసీలను అందించారు.

Comments

G
Loading comments...