Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారికి CMRF సాయం

Follow Udayam on Google
G. Sathish Sep 23, 2026 11:36 AM హైదరాబాద్General
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారికి CMRF సాయం - Udayam
కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఎల్‌ఓసీలను ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. పికెట్‌కు చెందిన ఇందిరకు రూ.2.50 లక్షలు, లాల్‌బజార్‌కు చెందిన రమాదేవికి రూ.2 లక్షలు, గన్‌బజార్‌కు చెందిన హుస్సేన్‌కు రూ.1.25 లక్షల ఎల్‌ఓసీలను అందించారు. అనంతరం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...