Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్ వైద్యుడిపై ఏసీబీ సోదాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:30 PM హైదరాబాద్General
నిమ్స్ వైద్యుడిపై ఏసీబీ సోదాలు - Udayam
నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి, రూ.80 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. కూకట్‌పల్లి, మణికొండ ప్రాంతాల్లో ఫ్లాట్లు, భూములు, నగదుతో పాటు పలు విలువైన ఆస్తులను కనుగొన్న అధికారులు, ఆయన్ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

Comments

G
Loading comments...