Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జనోత్సవాన్ని పటిష్ట బందోబస్తు ఏర్పాటు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 23, 2026 2:09 PM హైదరాబాద్General
నిమజ్జనోత్సవాన్ని పటిష్ట బందోబస్తు ఏర్పాటు  - Udayam
భాగ్యనగరంలో వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాలు సహకరించాలని HYD సీపీ సజ్జనార్ కోరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేలాది మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...