Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నిక

Follow Udayam on Google
raju Sep 01, 2026 4:40 PM నిజామాబాద్General
నిజామాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నిక - Udayam
నిజామాబాద్ పోలీసు (Nizamabad Police) అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నికయ్యారు. అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికలు నగరంలోని సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు సంఘంలో మొత్తంగా 40మంది సభ్యులు ఉన్నారు. వీరి మధ్య ఎన్నిక నిర్వహించగా అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నికయ్యారు.అనంతరం పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.

Comments

G
Loading comments...