వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు.కలెక్టరేట్ పక్కన న్యాక్లో ఎలక్ట్రిషన్, ల్యాండ్ సర్వేయర్, ప్లంబర్, సూపర్వైజర్ స్ట్రక్చర్లలో 3 నెలలపాటు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.
వసతి, శిక్షణ, యూనిఫామ్, పరికరాలు, స్టేషనరీ ఉచితంగా అందిస్తున్నామన్నారు. 18-35 సంవత్సరాలు, SSC ఆపై విద్య అర్హత కలిగినవారు అర్హులన్నారు.
Comments
Loading comments...

