Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి కుంటలా మారిన రహదారి

Follow Udayam on Google
Ganga Sep 23, 2026 11:21 AM పార్వతీపురం మన్యంGeneral
నీటి కుంటలా మారిన రహదారి - Udayam
సాలూరు మండలం కొత్తవలస గ్రామానికి వెళ్లే రహదారి వర్షానికి జలమయంగా మారింది. రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొంటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి సంధ్యా రాణి, అధికారులు స్పందించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...