వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. భూగర్భ జలాలు తగ్గడం, ఎండల తీవ్రత పెరగడం ఇబ్బందులకు దారితీయవచ్చని అన్నారు.
ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండి, ప్రతి నీటి బొట్టును విలువైనదిగా భావించాలని సూచించారు. నీరు, విద్యుత్‌ను వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని కోరారు.
Comments
Loading comments...

