వార్తలకు తిరిగి వెళ్లండి

రేణుకాస్వామి హత్య కేసు నిందితురాలు, నటి పవిత్రా గౌడ జైలులో నైజీరియన్ మహిళల వేధింపులపై కోర్టులో కన్నీరు మున్నీరుగా విలపించారు.
బెయిల్ ఇవ్వాలని లేదా చనిపోయేందుకు విషం ఇవ్వాలని ఆమె న్యాయమూర్తిని వేడుకోగా, తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.
Comments
Loading comments...

