Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో రోజూ లాభాల్లో నిఫ్టీ ఐటీ

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 11:38 AM జాతీయంవాణిజ్యం
రెండో రోజూ లాభాల్లో నిఫ్టీ ఐటీ - Udayam
దేశీయ ఐటీ షేర్లు గురువారం వరుసగా రెండో రోజూ లాభాల్లో దూసుకెళ్లాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ ఐటీ 2% పెరగగా, కోఫోర్జ్‌ 3%కి పైగా, ఇన్ఫోసిస్‌ 2% మేర లాభపడ్డాయి. పెర్సిస్టెంట్‌, విప్రో, టీసీఎస్‌ తదితర షేర్లలోనూ కొనుగోళ్లు జరిగాయి. మార్కెట్లు ఏడు సెషన్ల నష్టాల పరంపరను ముగించడంతో పాటు రూపాయి బలహీనపడటం ఐటీ షేర్లకు మద్దతిచ్చింది.

Comments

G
Loading comments...