Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిద్ర పోటీలో విజేతగా నిలిచి రూ.9.6 లక్షలు గెలుపు

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 1:26 PM జాతీయంGeneral
నిద్ర పోటీలో విజేతగా నిలిచి రూ.9.6 లక్షలు గెలుపు - Udayam
ముంబైకి చెందిన జినియా ఛటర్జీ వేక్‌ఫిట్ నిర్వహించిన 'స్లీప్ ఇంటర్న్‌షిప్' పోటీలో విజేతగా నిలిచి రూ.9.6 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఫైనల్‌కు చేరిన 10 మందిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 60 రోజుల పాటు సాగిన ఈ పోటీలో నిద్ర నాణ్యత, సమయపాలనతో పాటు పలు టాస్కులు నిర్వహించారు. విజేతకు నగదుతో పాటు ఉచిత విదేశీ పర్యటన అవకాశం కూడా లభించింది.

Comments

G
Loading comments...