Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

NICLలో 321 ఉద్యోగాలు.. రేపటితో గడువు

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 6:21 PM జాతీయంGeneral
NICLలో 321 ఉద్యోగాలు.. రేపటితో గడువు - Udayam
నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (NICL)లో 321 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు అక్టోబర్‌ 28తో ముగియనుంది.అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్‌ (100 మార్కులు),మెయిన్స్‌ (280 మార్కులు), ఇంటర్వ్యూ ఉంటాయి. మెయిన్స్‌లో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

Comments

G
Loading comments...