వార్తలకు తిరిగి వెళ్లండి

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, టీఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు హాఫిజ్ సయీద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
భారత్‌పై యుద్ధం ప్రకటించడం, సరిహద్దుల అవతల నుండి కుట్రలు పన్నడం వంటి అభియోగాలపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఉపా (UAPA) చట్టాల కింద కేసులు నమోదు చేశారు. పాక్ కుట్రలకు సంబంధించి పక్కా శాస్త్రీయ ఆధారాలను ఎన్‌ఐఏ సేకరించింది.
Comments
Loading comments...

