Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత దిగ్గజాలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 06, 2026 3:07 PM జాతీయంGeneral
అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత దిగ్గజాలు - Udayam

Photo Gallery

అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత దిగ్గజాలు - gallery image 1
అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత దిగ్గజాలు - gallery image 2
దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగానికి స్కైరూట్ ఏరోస్పేస్ సిద్ధమైంది. 'మిషన్ ఆగమన్' పేరిట జరిగే ఈ ప్రయోగంలో భాగంగా భారత దిగ్గజ శాస్త్రవేత్తల చిత్రాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. మైక్రోఆర్టిస్ట్ అజయ్ కుమార్ 18 క్యారెట్ల బంగారు రాకెట్‌పై సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాంల సూక్ష్మరూపాలను బియ్యం గింజ కంటే చిన్నగా చెక్కారు.

Comments

G
Loading comments...