వార్తలకు తిరిగి వెళ్లండి
జలాలాబాద్ ఇక 'పరశురాంపురి'

Photo Gallery
ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయానికి ఆమోదం లభించింది. రాష్ట్రంలోని 'జలాలాబాద్' ప్రాంతం పేరును 'పరశురాంపురి'గా మారుస్తూ పంపిన ప్రతిపాదనకు యోగీ ఆధిత్యనాథ్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి సురేష్ ఖన్నా అధికారికంగా వెల్లడించారు. తాజా నిర్ణయంతో ఈ ప్రాంతానికి పౌరాణిక, సాంస్కృతిక గుర్తింపు మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Loading comments...