వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మణికొండ, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌కు రెండు గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

