వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అత్యాచారం, హత్య కేసులో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, డాక్టర్ అబేష్ బెనర్జీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాల విధ్వంసంలో అతని పాత్ర ఉందంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే వెంటనే స్పందించి, నిజాలు నిగ్గుతేల్చడానికి సీబీఐ తక్షణమే అతనికి సమన్లు జారీ చేయాలని, సమగ్రంగా విచారించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

