వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. జూన్ 29 నాటికి రుతుపవనాల ఉత్తర పరిమితి గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర ప్రాంతాల మీదుగా సాగుతోంది
రాగల రెండు రోజుల్లో గుజరాత్, యూపీ, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లోకి ఇవి మరింత ముందడుగు వేయడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

