వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సు సరళా భట్ దారుణ హత్య కేసులో ఎస్‌ఐఏ కీలక ఆధారాలు సేకరించడంపై జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ స్పందించారు. ఇలాంటి ఘోరమైన ఘటనలే లోయలోని కాశ్మీరీ పండిట్లలో తీవ్ర భయాందోళనలు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు.
ఈ భయమే చివరికి వారు కాశ్మీర్ లోయను వదిలి వెళ్ళిపోయేలా చేసిందని చెప్పారు. ఇప్పటికైనా ఆధారాలు లభించే అవకాశం ఉన్న పాత కేసులను తిరిగి దర్యాప్తు చేయడం కాశ్మీరీ పండిట్ల కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

