Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి జడ్పీహెచ్‌ఎస్‌లో నూతన భవనం ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 4:24 PM ప్రకాశం General
చీమకుర్తి జడ్పీహెచ్‌ఎస్‌లో నూతన భవనం ప్రారంభం - Udayam
చీమకుర్తి జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల హైస్కూల్‌లో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని బుధవారం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు నరసింహారావు, శివాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...