వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో వైసీపీ మేయర్ అభ్యర్థి జాషువా తన సొంత డివిజన్‌లోనే ఓటమి పాలయ్యారు. చింతారెడ్డిపాలెం ఐదో డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి అబ్రహం 398 ఓట్లతో విజయం సాధించారు.
ఆనం విజయకుమార్‌రెడ్డికి చెందిన సొంత డివిజన్‌లోనే జాషువా ఓటమి చవిచూశారు.
Comments
Loading comments...

