వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బాలుర క్రికెట్ క్రీడాకారుల రిజిస్ట్రేషన్ నేటి నుంచి ఈ నెల 23 వరకు నిర్వహించనున్నారు. 2012 సెప్టెంబర్ 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులు.
నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంతో పాటు కావలి, వెంకటగిరి, గూడూరు క్రికెట్ సబ్ సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

