వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల డ్యూటీలో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. కస్తూర్బా కళాక్షేత్రంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వై.ఓ. నందన్ తెలిపారు.
ఇవాళ, రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగులు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, డ్యూటీ ఆర్డర్ కాపీతో వచ్చి బ్యాలెట్ ఓటు వేయాలని కోరారు.
Comments
Loading comments...

