Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు కార్పొరేషన్‌లో తెదేపా 7 స్థానాల్లో విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 2:34 PM నెల్లూరుGeneral
 నెల్లూరు కార్పొరేషన్‌లో తెదేపా 7 స్థానాల్లో విజయం - Udayam
నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 72 డివిజన్లకు గానూ 8 ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటివరకు 10 డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. తెదేపా 7, భాజపా 2, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి.

Comments

G
Loading comments...