Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరుపల్లిలో వీధి దీపాలు బంద్

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 4:57 PM తిరుపతిGeneral
నెల్లూరుపల్లిలో వీధి దీపాలు బంద్ - Udayam
కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెంలోని పోస్టాఫీస్, మసీదు వీధుల్లో 20 రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రివేళ అంధకారం నెలకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. గూడూరు–తూపిలిపాళెం రహదారిపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...