వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. నవంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4,372 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఎన్నికల భద్రతకు 36,351 మంది పోలీసులను నియమించింది. 671 అత్యంత సమస్యాత్మక, 1,233 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది.
Comments
Loading comments...

