వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొత్తగూడ, గంగారం మండలాల అంగన్వాడీ టీచర్, హెల్పర్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు నేటి నుంచి చేపట్టనున్నారు. కొత్తగూడలో 6 టీచర్ పోస్టులకు 129 మంది, 21 హెల్పర్ పోస్టులకు 154 మంది దరఖాస్తు చేశారు.
గంగారంలో 2 టీచర్ పోస్టులకు 74 మంది, 10 హెల్పర్ పోస్టులకు 98 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

